ఇస్మత్ మరియు పవిత్రత

మంగళ, 10/24/2017 - 04:28

.దైవప్రవక్త ఉత్తరాధికారులు కూడా ప్రవక్తల వలే ఇస్మత్ గల వారు. ఇస్మత్ అనగా పవిత్రత.

ఇస్మత్ మరియు పవిత్రత

“ఇమామ్‌ను కూడా ప్రవక్త వలే అన్ని బాహ్య మరియు అంతర దుర్మార్గాల నుండీ, అపవిత్రతల నుండీ జన్మించినప్పటి నుండి చనిపోయే వరకు పవిత్రంగా ఉండడం అవసరం. ఇమామ్ నుండి తెలిసో లేక తెలియకో ఎటువంటి తప్పు జరగదు. మరి అలాగే అతనికి మర్చిపోవడం, తెలియకపోవడం అన్న విషయాలు అసాధ్యమైనవి. ఎందుకంటే ఇమాములు ప్రవక్త వలే షరీఅత్ రక్షకులు. ఏ సాక్ష్యాలు ప్రవక్తల ఇస్మత్‌ను నిరూపిస్తాయో అవే ఇమాముల ఇస్మత్‌ను కూడా నిరూపిస్తాయి రెండిటిలో ఎటువంటి తేడా లేదు” [అఖాయిదుల్ ఇమామియ్యాహ్, పేజీ 67, అఖీదా నంబర్ 24].
ఇక మీరే తిలకించండి షియా ముస్లిముల ఈ విశ్వాసం ఖుర్ఆన్ మరియు సున్నత్‌కు వ్యతిరేకమైనదా? దాని అంగీకారం బుద్ధికి సాధ్యంకానిదా? దానితో ఇస్లాం పై ఏదైన మచ్చ పడుతుందా? దైవప్రవక్త(స.అ) లేదా(పవిత్ర మాసూమీన్) లలో లోపాన్ని వెల్లడిస్తుందా?
ఏమాత్రం కాదు.

రిఫ్రెన్స్
అఖాయిదుల్ ఇమామియ్యాహ్, పేజీ 67, అఖీదా నంబర్ 24.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8