షైతానును అసమర్ధునిగా చేసే పనులు!

గురు, 01/31/2019 - 16:05

షైతాన్ నడ్డి విరిచే ముస్లిం యొక్క ఐదు పనులు.

షైతానును అసమర్ధునిగా చేసే పనులు!

ఇమాం సాదిఖ్(అ.స)ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
షైతాన్ ఈ విధంగా చెప్పాడు:ఐదు రకాల మనుషులు నన్ను అసమర్ధునిగా చేసారు కానీ(మిగిలిన) మానవులందరూ నా చెప్పుచేతలలోనే ఉన్నారు:
1.ఎవరైతే స్వచ్చమైన మరియు నిజమైన సంకల్పంతో ఆ అల్లాహ్ ఆశ్రయాన్ని కోరతారో మరియు తమ పనులన్నింటిని ఆ అల్లాహ్ పై విడిచిపెడతారో(వారు నన్ను అసమర్ధునిగా చేసారు).
2.రాత్రింబవళ్ళు ఎక్కువగా ఆ అల్లాహ్ పవిత్రతను కొనియాడేవాడు.
3. ఏ వస్తువైతే తనకు నచ్చుతుందో అదే వస్తువును తన మిత్రువు కొరకు కూడా ఎన్నుకునే వాడు.
4. ఎప్పుడైతే తనపై ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏడవటం,ఇతరులకు పిర్యాదు చేయటం అటువంటివి చేయనివాడు.
5.ఏదైతే ఆ అల్లాహ్ తన కొరకు రాసి ఉంచాడో దానితో సంతృప్తి చెందేవాడు మరియు తన జీవనాధారం కోసం దిగులుపడనివాడు.

రెఫరెన్స్:
జామె అహాదీసుషీయా ,14 వ భాగం,పేజీ నం:144, సఫీనతుల్ బిహార్,1వ భాగం.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9