హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] మరణానికి కారణం

మంగళ, 02/05/2019 - 17:04

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] మరణానికి కారణం కొంతమంది దుర్మార్గుల దౌర్జన్యం అని వివరిస్తున్న ఇమామ్ సాదిఖ్[అ.స] హదీస్.

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] మరణానికి కారణం

"ఇబ్నె ఖూలవయ్ ఖుమ్మీ"(మరణం367హిజ్రీ), "కామిలుజ్జియారాత్" గ్రంథంలో ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] హదీసును ఉల్లేఖించారు. ఉల్లేఖన ఈ విధంగా ఉంది: “హజ్రత్ జిబ్రయీల్ దైవప్రవక్త[స.అ]కు ఈ వార్తను అందించారు: “ఇక మీ కుమార్తె; (ఆమె) అన్యాయానికి గురి అవుతారు, మీరు ఆమెకు ఇచ్చిన హక్కులు(ఆస్తులు) వారికి లేకుండా పోతాయి, అవి అక్రమంగా ఖబ్జా చేయబడతాయి. ఆమెపై దాడి చేయబడుతుంది అప్పుడు ఆమె గర్భవతి అయి ఉంటారు. అనుమతి లేకుండా ఆమె ఇంట్లోకి ప్రవేసిస్తారు. ఆ తరువాత (ఇంట్లోకి ఆ ఘాతకుల ప్రవేశం వల్ల) ఆమె అవమానానికి గురి అవుతారు, మరి అప్పుడు ఆమె రక్షణకు ఎవరూ లేకపోయారు, త్రోయబడడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ మరణిస్తాడు మరి అదే గాయం వల్ల, ఈ లోకాన్ని విడుస్తారు.....”(కామిలుజ్జియారాత్, పేజీ333).

రిఫ్రెన్స్
ఇబ్నె ఖూలవైహ్, కామిలుజ్జియారాత్, అల్ ముర్తజవియ్యహ్, నజఫ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18