జుమాదస్సానియా 3వ తేదీ

గురు, 02/07/2019 - 17:34

జుమాదస్సానియా 3వ తేదీన చేయవలసిన ధార్మిక చర్యల వివరణ సయ్యద్ ఇబ్నె తావూస్ యొక్క గ్రంథం ఇఖ్లాలుల్ ఆమాల్ నుండి.

జుమాదస్సానియా 3వ తేదీ

హిజ్రీ యొక్క 11వ సంవత్సరం జుమాదస్సానియా 3వ తేదీన హజ్రత్ ఫాతెమ జహ్రా[అ.స] మరణించారు. ఆరోజు షియా ముస్లిములు మజ్లిసులు(దుఖః సమావేశం) జరుపుకోవాలి, ఆమె జియారత్ చదవాలి.
సయ్యద్ ఇబ్నె తావూస్ తన పుస్తకం “ఇఖ్బాలుల్ ఆమాల్” లో ఈ జియారత్ ను ఉల్లేఖించారు:
అస్సలాము అలైకి యా సయ్యిదత నిసాయిల్ ఆలమీన్,
అస్సలాము అలైకి యా వాలిదతిల్ హుజజి అలన్నాసి అజ్మయీన్,
అస్సలాము అలైకి అయ్యతుహల్ మజ్లూమతుల్ మమ్నూఅతు హఖ్ఖహా.

(ఆ తరువాత ఇలా చెప్పండి) అల్లాహుమ్మ అలా అమతిక వబ్నతి నబియ్యిక వ ౙౌజతి వసియ్యి నబియ్యిక సలాతన్ తుజ్లిఫుహా ఫౌఖ ౙుల్ఫై ఇబాదికల్ ముకర్రమీన మిన్ అహ్లిస్సమావాతి వ అహ్లిల్ అర్జీన్.
ఆమె ఆస్తిని అన్యాయంగా దోచుకున్నవారి పై మరియు ఆమె పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించిన వారి పై అల్లాహ్ దూషణ పడుగాక!

రిఫ్రెన్స్
సయ్యద్ ఇబ్నె తావూస్, ఇఖ్బాలుల్ ఆమాల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17