అంతిమదిన ప్రశ్నలు

మంగళ, 02/19/2019 - 08:11

అంతిమ దినాన ప్రశ్నించబడే ప్రశ్నలు ఖుర్ఆన్ మరియు హదీస్ దృష్టిలో

అంతిమదిన ప్రశ్నలు

అంతిమ దినాన ప్రశ్నించబడే ప్రశ్నలు ఖుర్ఆన్ మరియు హదీస్ దృష్టిలో
1. ప్రసాదించబడ్డ అనుగ్రహాల గురించి ప్రశ్నించబడుతుంది.[తకాసుర్:8]
2. ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త[స.అ] యొక్క అహ్లెబైత్[అ.స] గురించి ప్రశ్నించబడుతుంది.[తఫ్సీరె ఫుర్ఖాన్].
3. ప్రవర్తన మరియు గుణం గురించి ప్రశ్నించబడుతుంది.[హిజ్ర:92,93]
4. శరీర భాగాల గురించి ప్రశ్నించబడుతుంది.[ఇస్రా:36]
5. దైవప్రవక్తల అంగీకరణ మరియు నిరాకరణ గురించి ప్రశ్నించబడుతుంది.[అన్ఆమ్:130]
6. వయసు మరియు యవ్వనం గురించి ఎలా గడిపావు అని ప్రశ్నించబడుతుంది.
7. వృత్తి మరియు రాబడి గురించి ప్రశ్నించబడుతుంది.[కాఫీ, భాగం1, పేజీ135].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15