ఔలియాలకు ప్రసాదించబడ్డ అనుగ్రహాలు

బుధ, 02/20/2019 - 18:32

ఔలియా అనగా అల్లాహ్ యొక్క సామిప్యం కలిగివున్న వారు, అల్లాహ్ అనుచరణ వారి లక్ష్యం, ఇస్లాం రక్షణ వారి ధ్యేయం

ఔలియాలకు ప్రసాదించబడ్డ అనుగ్రహాలు

అల్లాహ్ యొక్క ఔలియాలకు ప్రసాదించబడ్డ అనుగ్రహాలు, వీటి ద్వార వారు ఈ ప్రపంచజీవితంలోనే విజయవంతులని తెలుస్తుంది. అవి:
1. మనశాంతి[రఅద్:28]
2. అల్లాహ్ పై నమ్మకం[ఆలిఇమ్రాన్:122]
3. గుప్త సహాయం దక్కుతుంది[అహ్జాబ్:9]
4. నిరంతర విజయవంతులు[తౌబహ్:52]
5. అంతర్ దృష్టి కలిగి ఉంటారు.[అన్పాల్:29]
6. నిరూపాయ స్థితికి గురికారు.[తలాఖ్:2]
7. నిర్లక్ష్య పనులు చేయరు.[జిల్ జాల్:7]
8. నిందల, నిరాకరణల నుండి భయపడరు[మాయిదహ్:54]
9. ప్రజలకు భయపడరు.[ఆలిఇమ్రాన్:173]
10. దుర్మార్గ అధికారులకు భయపడరు.[తాహా:72]
11. కలవరములకు గురికారు.[యూనుస్:9]
12. గౌరవించబడతారు, ప్రేమించబడతారు.[మర్యమ్:96]
13. అంతమైయ్యే తమ పనులను అల్లాహ్ రంగుతో అంతంలేనివిగా చేసుకుంటారు.[బఖరహ్:138]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25