తోటి ముస్లిముల హక్కులు

గురు, 02/28/2019 - 20:10

ఇస్లాం ద్రుస్టిలో మనపై ఎటువంటి హక్కులు విధిగా చేయబడ్డాయో వాటిలో కొన్నింటిని ఇచట ప్రస్థావించటం జరిగింది.

తోటి ముస్లిముల హక్కులు

తోటి ముస్లిముల హక్కుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని ఇస్లాము హెచ్చరిస్తోంది,హదీసులలో చాలా చోట్ల ఇతర ముస్లిముల హక్కుల గురించి తాకీదు చేస్తొంది,వాటిలో కొన్నింటిని ఇక్కడ ప్రస్ఠావించడం జరిగింది:  
దైవప్రవక్త (స.అ.వ) ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “ఎప్పుడైతే ఇతర ముస్లిములు అతని చేతితో మరియూ అతని నాలుకతో రక్షింపబడతారో అతనే (నిజమైన) ముస్లిము”.
వేరే చోట ఇమాం సాదిఖ్(అ.స)ల వారు ఈ విదంగా ప్రవచించారు: “(తోటి ముస్లిముల హక్కులలో) అతి తక్కువ హక్కు ఏమిటంటే నువ్వు దేనినైతే ఇష్టపడతావో అతని కొరకు కూడా దానినే ఇష్టపడటం మరియు ఏ విషయాన్నైతే నీ కొరకు ఇష్టపడవో అతని విషయంలో కూడా దానిని ఇష్టపడకపోవటం”.
ఇమాం సజ్జాద్(అ.స)ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే ఆ భగవంతునిపై మరియు ప్రళయదినంపై విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు ఏ వాగ్దానన్నైతే చేశారో దానిని నిలబెట్టుకోవాలి”.
దైవప్రవక్తలవారు ఈ విధంగా ప్రవచిస్తున్నారు: ఎవరైతే ఇతరుల తప్పులను కప్పిపుచ్చుతారో(దాచుతారో) ఇహపరలోకాలలో వారి తప్పులను ఆ భగవంతుడు కప్పిపుచ్చుతాడు. 

రెఫరెన్స్
మొహ్జతుల్ బైజా,3వ భాగం,పేజీ నం:358,ఉసూలె కాఫీ,పేజీ నం:364. 

 

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10