దైవవాణి యొక్క కొన్ని ఆసక్తికర వివరాలు

బుధ, 03/06/2019 - 16:39

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ దివ్యఖుర్ఆన్ యొక్క కొన్ని ఆసక్తికరమైన అంశాలు సంక్షిప్తంగా.

దైవవాణి యొక్క కొన్ని ఆసక్తికర వివరాలు

పేరు: ఖుర్ఆన్, బిరుదు: మజీద్, భాష: అరబీ,
అవతరింపబడిన వ్యవధి: 23 సంవత్సరాలు, మొదటి ఆయతు: ఇఖ్రా బిస్మి రబ్బిక్
చివరి ఆయతు: అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం, మొదటి సూరా: అలఖ్
చివరి సూరా: అన్నాస్, అత్యంత ప్రతిష్టాత్మక ఆయతు: ఆయతుల్ కుర్సి,
సూరాలన్నింటిలోనూ సుదీర్ఘమైన సూరహ్: అల్ బఖర, సూరాలన్నింటిలోనూ అతి చిన్న సూరహ్: అల్ కౌసర్,
ఆయతులలో పొడుగైన ఆయతు: అల్ బఖర, 282వ ఆయతు, మక్కలో అవతరించిన సూరాలు:82, మదీనాలో అవతరించిన సూరాలు:20, మక్కా మదీనా రెండుచోట్ల అవతరించిన సూరాలు:12, ఖురానులో మొత్తం ఆయతుల సంఖ్య:6236, మొత్తం వాక్యాల సంఖ్య:77439, మొత్తం అక్షరాల సంఖ్య:330733, ఏ సూరాను మూడు సార్లు పఠిస్తే మొత్తం ఖురాను పఠనం యొక్క పుణ్యం దొరుకుతుంది: ఇఖ్లాస్, ఖురాను మూడు భాగాలుగా విభజించబడింది: భగవంతుని ఏకేశ్వరవాదం, కధనాలు, నియమాలు.

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9