రజబ్ మాసం మొదటి రోజు

శుక్ర, 03/08/2019 - 11:40

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 7వ మాసం అయిన రజబ్ మాసం యొక్క మొదటి రోజు చేయవలసిన ఆమాల్.

రజబ్ మాసం మొదటి రోజు

రజబ్ మాసం యొక్క మొదటి రోజు చాలా గొప్పరోజు. ఆరోజు చేయవలసిన కొన్ని ఆమాల్ కూడా ఉన్నాయి. అవి:
1. ఉపవాసం ఉండడం. రివాయత్ ప్రకారం హజ్రత్ నూహ్[అ.స] ఇదే రోజు నౌక ఎక్కారు మరియు తన అనుచరులను ఉపవాసం ఉండమని ఆజ్ఞాపించారు. ఈ రోజు ఉపవాసం దీక్షను నిర్వర్తిస్తారో నరకాగ్ని అతడి నుండి ఒక సంవత్సరం పొడుగు దూరంలో ఉంటారు.
2. గుస్ల్ స్నానం చేయడం.
3. హజ్రత్ ఇమామ్ హుసైన్[అ.స] జియారత్ చేయడం. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ప్రవచనానుసారం “రజబ్ యొక్క మొదటి రోజు ఇమామ్ హుసైన్[అ.స] జియారత్ చేసే వారికి అల్లాహ్ తప్పకుండా క్షమిస్తాడు”
4. సయ్యద్ ఇఖ్బాల్ ఉల్లేఖించిన సుదీర్ఘ దుఆను చదవడం.

రిఫ్రెన్స
మఫాతీహుల్ జినాన్, రజబ్ మాసం యొక్క ఆమాల్ అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2