షియాలు వేరే ఖుర్ఆన్ ను విశ్వసిస్తారా?

సోమ, 03/11/2019 - 15:55

షియా ముస్లిములు వేరే ఖుర్ఆన్ ను విశ్వసిస్తారు అని నిందించే వారికి సమాధనం, సంక్షిప్తంగా.

షియాలు వేరే ఖుర్ఆన్ ను విశ్వసిస్తారా?.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
షియా ముస్లిములను చాలా సార్లు ఇలా నిందిస్తూ ఉంటారు; “వీళ్ళు ఖుర్ఆన్ పట్ల ప్రక్షిప్తాన్ని(తహ్రీఫ్) నమ్ముతారు మరియు ఖుర్ఆన్ లో మార్పులు జరిగాయనీ మరియు అవీ దైవప్రవక్త[స.అ] పై అవతరింపబడిన ఆయతులని భావిస్తారనీ”
ఇది ఏ మాత్రం నిజం కాదు.
ఇస్లామీయ చరిత్ర మొదలు నుంచి ఇప్పటి వరకు ప్రముఖ ఇస్నా అషరీ(పన్నెండు ఇమాములను నమ్మే) షియా ఉలమాలు “ఖుర్ఆన్ నిస్సందేహంగా, అన్ని మార్పూల మరియు ప్రక్షిప్తం నుండి అన్ని విధాలుగా సురక్షితంగా ఉంది” అని నమ్ముతారు.
ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పుకు వీలు లేదు అనడానికీ ఖుర్ఆన్ యొక్క ఈ ఆయతే సాక్ష్యం:
“మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము”[హిజ్ర్:9]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11