హజ్రత్ ఫాతెమా మాసూమహ్[స.అ] జియారత్

మంగళ, 03/12/2019 - 16:12

దైవప్రవక్త[స.అ] పవిత్ర కుటుంబానికి చెందిన హజ్రత్ ఫాతెమా మాసూమహ్[స.అ] జియారత్ పత్రం యొక్క తెలుగు ఉచ్చారణ.

హజ్రత్ ఫాతెమా మాసూమహ్[స.అ] జియారత్

హజ్రత్ ఫాతెమా మాసూమహ్[స.అ] సమాధి వద్దకు వెళ్ళినప్పుడు, వారి తల భాగం వైపు కాబాకు అభిముఖంగా నిలబడండి, 34 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు సుబ్హానల్లాహ్ మరియు 33 సార్లు అల్హందు లిల్లాహ్ చెప్పండి, అప్పుడు ఈ విధంగా చదవండి:
అస్సలాము అలా ఆదమ సిఫ్వతిల్లాహ్, అస్సలాము అలా నూహిన్నబీయిల్లాహ్, అస్సలాము అలా ఇబ్రాహీమ ఖలీలిల్లాహ్, అస్సలాము అలా మూసా కలీమిల్లాహ్, అస్సలాము అలా ఈసా రూహిల్లాహ్, అస్సలాము అలైక యా రసూలల్లాహ్, అస్సలాము అలైక యా ఖైర ఖల్ఖిల్లాహ్, అస్సలాము అలైక యా సఫియ్యల్లాహ్, అస్సలాము అలైక యా ముహమ్మదబ్న అబ్దిల్లాహి ఖాతమన్నబియ్యీన్, అస్సలాము అలైక యా అమీరల్ మొ’మినీన అలీయ్యబ్న అబీ తాలిబ్, వసియ్య రసూలిల్లాహ్, అస్సలాము అలైక యా ఫాతిమతు సయ్యిదత నిసాయిల్ ఆలమీన్, అస్సలాము అలైకుమా యా సిబ్ తై నబియ్యిర్రహ్మహ్, వ సయ్యిదై షబాబ అహ్లిల్ జన్నహ్, అస్సలాము అలైక యా అలియ్యబ్నల్ హుసైని సయ్యదల్ ఆబిదీన్ వ ఖుర్రత ఐనిన్ నాౙిరీన్, అస్సలాము అలైక యా మూహమ్మదబ్న అలియ్యిన్ బాఖిరల్ ఇల్మి బఅదన్నబియ్య్, అస్సలాము అలైక యా జాఫరబ్న ముహమ్మదినిస్సాదిఖల్ బార్రల్ అమీన్, అస్సలాము అలైక యా మూసబ్న జాఫరినిత్తాహిరత్తుహ్ర్, అస్సలాము అలైక యా అలియ్యబ్న మూసర్రిౙల్ ముర్తజా, అస్సలాము అలైక యా ముహమ్మదబ్న అలియ్యినిత్తఖీ, అస్సలాము అలైక యా అలియ్యబ్న ముహమ్మదినిన్ నఖియ్యన్నాసిహల్ అమీన్, అస్సలాము అలైక యా హసనబ్న అలియ్య, అస్సలాము అలల్ వసియ్యి మిమ్ బఅదిహి అల్లాహుమ్మ సొల్లి అలా నూరిక వ సిరాజిక వ వలియ్యి వలియ్యిక వ వసియ్యి వసియ్యిక వ హుజ్జతిక అలా ఖల్ఖిక్, అస్సలాము అలైకి యా బింత రసూలిల్లాహ్, అస్సలాము అలైకి యా బింత ఫాతిమత వ ఖదీజహ్, అస్సలాము అలైకి యా బింత అమీరిల్ మొ’మినీన్, అస్సలాము అలైకి యా బింతల్ హసని వల్ హుసైన్, అస్సలాము అలైకి యా బింత వలియ్యిల్లాహ్, అస్సలాము అలైకి యా ఉఖ్త వలియ్యిల్లాహ్, అస్సలాము అలైకి యా అమ్మత వలియ్యిల్లాహ్, అస్సలాము అలైకి యా బింత మూసబ్ని జాఫర్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్, అస్సలాము అలైకి అర్రఫల్లాహు బైననా వ బైనకుమ్ ఫిల్ జన్నహ్, వ హషర్నా ఫీ ౙుమ్రతికుమ్ వ ఔరద్నా హౌౙ నబియ్యికుమ్ వ సఖానా బి కఅ.సి జద్దికుమ్ మిన్ యది అలియ్యిబ్ని అబీతాలిబిన్ సలవాతుల్లాహి అలైకుమ్ అస్అలుల్లాహ అన్ యురియనా ఫీకుముస్సురూర వల్ ఫరజ్, వ అన్ యజ్ మఅనా వ ఇయ్యాకుమ్ ఫీ ౙుమ్రతి జద్దికుమ్ ముహమ్మదిన్ సొల్లల్లాహు అలైహి వ ఆలిహ్, వలా యస్లుబనా మఅ.రిఫతికుమ్ ఇన్నహు వలియ్యున్ ఖదీర్, అతఖర్రబు ఇలల్లాహి బి హుబ్బికుమ్ వల్ బరాఅతి మిన్ అఅ’దాయికుమ్ వత్ తస్లీమి ఇలల్లాహి రాౙియన్ బిహి గైర మున్కిరివ్ వలా ముస్తక్బిరివ్ వ అలా యఖీని మా అత బిహి ముహమ్మదువ్ వ బిహి రాౙిన్ నత్లుబు బిౙాలిక వజ్ హక యా సయ్యిదీ, అల్లాహుమ్మ వ రిౙాక వద్దారల్ ఆఖిరహ్, యా ఫాతిమతుష్ ఫయీ లీ ఫిల్ జన్నహ్, ఫ ఇన్న లకి ఇందల్లాహి షఅ’నమ్ మినష్ షఅ’న్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక అన్ తఖ్తిమ లీ బిస్సఆదతి ఫలా తస్లుబ్ మిన్నీ మా అనా ఫీహి వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీమ్, అల్లాహుమ్మస్ తజిబ్ లనా వ తఖబ్బల్ హు బి కరమిక వ ఇజ్జతిక వ బి రహ్మతిక వ ఆఫియతిక వ సొల్లల్లాహు అలా ముహమ్మదివ్ వ ఆలిహి అజ్మయీన్, వ సల్లమ తస్లీమన్ యా అర్హమర్ రాహిమీన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14