కాపరి పులులు

శని, 03/30/2019 - 10:58

ఇమామ్ మూసా కాజిమ్[అ.స]ను కాపాడుతున్న రెండు పులులను చూసిన హారూన్ మనిషి యొక్క సంఘటన.

కాపరి పులులు

హమీద్ తూసీ ఇలా ఉల్లేఖించెను: హారున్ అల్ రషీద్ నన్ను పిలిచి కారాగారానికి వెళ్ళి మూసా ఇబ్నె జాఫర్[అ.స] ను చంపమని ఆదేశించాడు. నేను కారాగారానికి చేరేటప్పటికి నమాజ్ సమయం అయ్యింది, మూసా ఇబ్నె జాఫర్[అ.స] నమాజ్ చదువుతున్నారు, వారి ఎడమ ప్రక్క ఒక పులి మరియు కుడి వైపు ఒక పులి నిలబడి ఉన్నాయి, ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడి తిరిగి వచ్చేశాను. అక్కడ చూసింది హారూన్ కు చెప్పాను. నేను చెప్పింది నిజమో కాదో అని తెలుసుకోవడానికి హారూన్ తన నమ్మకస్తులలో కొందరిని నాతో పంపాడు. కారాగారంలో ప్రవేశించగానే, మరలా అదే దృశాన్ని మేమందరం చూశాము. తిరిగి వెళ్ళి మేమందరం చూసిన దృశాన్ని చెప్పాము. హారూన్ అల్ రషీద్ ప్రమాణం చేసి మీలో ఎవరైనా ఈ విషయాన్ని బయటకి చెప్పారో చచ్చారే అని అన్నాడు. అందుకనే హారూన్ బ్రతికున్నంత కాలం ఈ సంఘటనను వెల్లడించలేదు.[మొజిజాతె ఇమామ్ కాజిమ్[అ.స], పేజీ61]

రిఫ్రన్స్
అక్బర్ పూర్, హబీబుల్లాహ్, మొఅజాతె ఇమామ్ కాజిమ్[అ.స], మష్హద్, నష్రె దిఖ్ఖత్, 1381.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7