దైవప్రవక్త[స.అ] కొన్ని హదీసులు

శని, 03/30/2019 - 17:34

ముస్లిములకు దైవప్రవక్త[స.అ]లు తెలుసుకోవడం అవసరం అని భావించి కొన్ని హదీసుల తెలుగు ఉచ్చారణ మీ కోసం...

దైవప్రవక్త[స.అ] కొన్ని హదీసులు

దైవప్రవక్త[స.అ] ప్రవచించిన కొన్ని హదీసులు:
1. స్వచ్ఛతగల వ్యక్తి యొక్క గుర్తులు నాలుగు; మంచి హృదయం, (ఇతరప్రాణులకు) హాని కలిపించని అవయవాలు, అతడి నుండి ఇతరులకు మంచి జరుగుతుంది, ఎవ్వరికి చెడు తలపెట్టడు.[కన్జుల్ ఉమ్మాల్, భాగం7, హదీస్18897, దారుల్ ఇల్మియ]
2. ముస్లిములందరూ సోదరులు. ధర్మనిష్ఠ కలిగివున్నవారు తప్ప ఒకరు మరొకరి పై ప్రాముఖ్యత కలిగిలేరు.[కన్జుల్ ఉమ్మాల్, భాగం1, పేజీ149, దారుల్ ఇల్మియ]
3. నమాజ్ సమయం అవ్వగానే నమాజ్ చదవడం, అల్లాహ్ కు అతి ఇష్టమైన పని.[కన్జుల్ ఉమ్మాల్, భాగం7, హదీస్18897, దారుల్ ఇల్మియ]
4. మనిషి ఉదయం లేవగానే ఎవ్వరికీ అన్యాయం తలపెట్టే భావం లేకుండా ఉండడం; అత్యుత్తమ జిహాద్.[బిహారుల్ అన్వార్, భాగం98, పేజీ258, అల్ మక్తబతుల్ ఇస్లామియ]
5. విశ్వాసులందరూ సోదరులు, వారందరిది ఒకే రక్తం, శత్రువులు ఎదురైనప్పుడు వారు ఐక్యతతో ఉంటారు.[ఉసూలె కాఫీ, భాగం1, పేజీ404, నాషిర్ మౌఊదె ఇస్లాం]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5