అనుమానం

సోమ, 04/01/2019 - 02:32

కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి అన్న గుర్తుంచుకోవాలి మరియు ఎవ్వరిని అనుమానించకూడదు, అనుమానం షైతాన్ యొక్క ఆయుధం.

అనుమానం

దైవప్రవక్త[స.అ] మస్జిదులో ఉండగా ఒకమె వచ్చి వారితో కొంతసేపు మాట్లాడింది, ఆ తరువాత ఆమె వెళ్ళిపోదామని నిలబడింది, దైవప్రవక్త[స.అ] కూడా నిలబడ్డారు మరియు ఆమెతో పాటు నడవసాగారు.
వెళ్తుండగా వారి ప్రక్కనుంచి అన్సారుల నుండి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు, వారు వెళ్తూ వెళ్తూ సలామ్ చేసి ముందుకు వెళ్ళిపోయారు. దైవప్రవక్త[స.అ] వారిని పిలిచి ఇలా అన్నారు: “ఈమె సఫియా నా పరివారానికి చెందినది” వారిద్దరు “ఓ ప్రవక్త! మేము మిమ్మల్ని మరియు ఈమెను అనుమానించామా?. అని అన్నారు.
దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: షైతాన్ రక్తం మాదిరి మనిషి అస్తిత్వంలో ప్రవేసిస్తాడు; షైతాన్ మిమ్మల్ని పురికొల్పితే మీరు అనుమానానికి గురి అవుతారేమోనని భయపడ్డాను.[మహ్జతుల్ బైజా, భాగం5, పేజీ67]

రిఫ్రెన్స్
సయ్యద్ అలీ అక్బర్ సదాఖత్, ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, ఇంతెషారాతె తహ్జీబ్, చాప్4, 1387.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10