నా దుస్తులు నా సొంత డబ్బులివి...

మంగళ, 04/02/2019 - 05:35

ఇమామ్ అలీ[అ.స] యొక్క న్యాయమైన పాలనను సూచిస్తున్న ఒక సంఘటన.

నా దుస్తులు నా సొంత డబ్బులివి...

“హారూన్ బినె అన్తరహ్” ఉల్లేఖనం: నా తండ్రి నాతో (తన ఒక సంఘటనను) ఇలా వివరించారు: నేను నజఫ్(లేదా కూఫా) పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో అమీరుల్ మొమినీన్[అ.స] వద్దకు వెళ్ళాను, వారిని పాత దుస్తులు ధరించి మరియు చలితో వణుకుతుండగా చూసి, వారితో ఇలా అన్నాను: ఓ అమీరుల్ మొమినీన్[అ.స]! అల్లాహ్ బైతుల్ మాల్ (భాండాగారం)ను మీ ఆధీనంలో ఉంచాడు, దాని నుండి మీ కోసం మరియు మీ కుటుంబం కోసం ఖర్చు చేసే అనుమతి కూడా మీకు ఉంది, అయినా మీరెందుకు ఇలా ఉంటున్నారు!?
ఇమామ్[అ.స] ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా నేను మీ సొమ్మును ఇప్పటి వరకు ఎటువంటి (సొంత) ఖర్చులకు వాడుకోలేదు, నువ్వు చూస్తున్న నా ఈ దుస్తులు; నేను మదీనహ్ నుండి వచ్చేటప్పుడు నాతోపాటు తీసుకొచ్చినవి, ఇవి తప్ప నా వద్ద వేరేది లేదు.[మహ్జతుల్ బైజా, భాగం5, పేజీ110].

రిఫ్రెన్స్
సయ్యద్ అలీ అక్బర్ సదాఖత్, ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, ఇంతెషారాతె తహ్జీబ్, చాప్4, 1387.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Allah ham sab ko aisi fikr aur amal ki taufeeq de..  

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11