హజ్రత్ అబూల్ ఫజ్లిల్ అబ్బాస్[అ.స]

మంగళ, 04/09/2019 - 16:28

హజ్రత్ అబూల్ ఫజ్లిల్ అబ్బాస్[అ.స] గురించి సంక్షిప్త వివరణ.

హజ్రత్ అబూల్ ఫజ్లిల్ అబ్బాస్[అ.స]

పేరు: అబ్బాస్
కున్నియత్: అబుల్ ఫజ్ల్, అబూ ఫాజిల్
బిరుదులు: ఖమరె బనీ హాషిమ్, సఖా, సాహిబు లివాయిల్ హుసైన్[అ.స], అలమ్ దార్, అబుల్ ఖిర్బహ్, అబ్దె సాలెహ్, బాబుల్ హవాయిజ్
జన్మదినం: షాబాన్ నెల 4వ తారీఖు, హిజ్రీ యొక్క 26వ సంవత్సరం
జన్మస్థలం: మదీనహ్
భార్య: లుబాబహ్(లబాబహ్)
తండ్రి: హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]
తల్లి: ఫాతెమా కలాబిహ్, ఉమ్ముల్ బనీన్[అ.స]గా ప్రఖ్యాతి చెందారు
మరణం: హిజ్రీ యొక్క 61వ సంవత్సరం ముహర్రం నెల 10వ తేదీన వీరమరణం పొందారు
సమాధి: కర్బలా(ఇరాఖ్)    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6