మానవత్వం

శుక్ర, 04/12/2019 - 04:28

కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం మానవత్వం మాత్రమే గుర్తుండాలి అని సూచిస్తున్న ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] సంఘటన...

మానవత్వం

ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] తన ఒక ప్రయాణంలో, దారి మధ్యలో ఒక మూలన పడివున్న ఒక నిస్సహాయుడిని చూశారు. వారు తోటి ప్రయాణికుడితో ఇలా అన్నారు: “బహుశ ఈ మనిషి దాహంతో ఉన్నాడు, నీళ్ళు త్రాగించు!”
అతడు ఆ వ్యక్తి వద్దకు వెళ్ళాడు, కాని వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు. ఇమామ్ “అతడిని నీళ్ళు త్రాగించావా?” అని అడిగారు.
అతడు “త్రాగించలేదు, ఈ వ్యక్తి ఒక యూదుడు, నాకు అతడి గురించి బాగా తెలుసు” అని సమాధానమిచ్చాడు.
ఇమామ్ ఆ తోటి ప్రయాణికుడి మాటలు విని నిరాశ చెందారు, వారు దురవస్థకు గురి అయ్యి ఇలా అన్నారు: “అయితే అవ్వనీ, అతడు మనిషి కాడా?!”[ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, భాగం2, పేజీ158].

రిఫ్రెన్స్
సయ్యద్ అలీ అక్బర్ సదాఖత్, ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, ఇంతెషారాతె తహ్జీబ్, చాప్4, 1387.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14