మనోవాంఛల పై దాడి చేయడం ఎలా

బుధ, 04/24/2019 - 13:58

మనోవాంఛల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి మరియు దానికి మనకు మధ్య గల సంబంధమేమిటీ అని వివరించిన ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క రెండు హదీసులు...

మనోవాంఛల పై దాడి చేయడం ఎలా

ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: నిస్సందేహంగా నీవు నీపై వైధ్యుడిగా నిశ్చయించబడ్డావు, నీకు నీ రోగం గురించి తెలియపరచబడింది, ఆరోగ్యం యొక్క లక్షణాలు కూడా నీకు సూచించబడ్డాయి, మందులు పొందే మార్గాన్ని చూపించడం జరిగింది; ఇక నీ ఆత్మ(నీ మనోవాంఛల)పై ఎలా దాడి చేయాలన్నది నువ్వే నిర్ణయించుకో!.
ఇమామ్ జాఫరె సాదిఖ్[స.అ] ఒక వ్యక్తితో ఇలా అన్నారు: నీ హృదయాన్ని నీ మంచికోరే మిత్రుడిలా మరియు గర్వపడేదగ్గ కుమారుడిగా నిర్ధారించుకో, నీ జ్ఞానాన్ని నీ తండ్రిగా నిర్ధారించి దానిని అనుచరించు, నీ ఆత్మ(మనోవాంఛలను)ను నీ శత్రువుగా ఖరారు చేసుకో యుద్ధం చేయడానికై, నీ సొమ్మును అప్పుగా భావించుకో తిరిగి ఇచ్చేయడానికై.[జిహాద్దున్ నఫ్స్ వసాయిల్ అల్ షియా, పేజీ4].
ఇమామ్ యొక్క ఈ రెండు రివాయత్లు మనకు మన జీవితాన్ని మంచిగా గడిపే ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయపడతాయనే ఆశతో...

రిఫ్రెన్స
షేఖ్ హుర్రె ఆములీ, తర్జుమా సెహ్హత్ అలీ, జిహాదున్ నఫ్స్ వసాయిల్ అల్ షియా, ఇంతెషారాతె నాస్, తెహ్రాన్, 1364షమ్సీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14