వీళ్ల నమాజ్ స్వీకరించబడదు

గురు, 04/25/2019 - 03:18

జాఫరె సాదిఖ్[అ.స] నలుగురు వ్యక్తుల నమాజ్ అంగీకరించబడదు అని ఉల్లేఖించిన ఒక రివాయత్ వివరణ.

వీళ్ల నమాజ్ స్వీకరించబడదు

అబ్దుల్ మలిక్ ఇబ్నె అబీ ఉమైర్ ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] నుండి రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు:
నలుగురు వ్యక్తుల నమాజ్ అంగీకరించబడదు:
1. దుర్మార్గుడైన నాయకుడి నమాజ్
2. ప్రజలకు ఇష్టం లేకున్నా తనను వారి పెద్దగా నిర్ధారించుకున్న వాడి నమాజ్
3. ఏ కారణం లేకుండా యజమాని నుండి ఫరారైన దాసుడి నమాజ్
4. భర్త అనుమతి లేకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళిన భార్య నమాజ్[ఖిసాల్, భాగం1, పేజీ353].
ఈ నలుగురిలో మీరున్నారేమో చూడండి, ఉంటే గనక మీ ప్రవర్తనను మార్చుకొని, మీ నమాజ్ ను కాపాడుకోండి. నమాజ్ అంగీకరణ ముందు ఇవేమీ ముఖ్యమైనవి కావు. మనం మరణించిన తరువాత కూడా మనతో పాటు వచ్చేదీ మరియు మనల్ని కాపాడేది నమాజ్ మాత్రమే. ఆలోచించండి!!!

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5