మంచిమాట యొక్క ఐదు అనుగ్రహాలు

సోమ, 04/29/2019 - 07:59

మనం నిత్య జీవితంలో మాటలు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలు లేకుండా రోజు గడవదు. అలా అని అసలు మాట్లాడ కుండా రోజు గడపలేం కూడా...

మంచిమాట యొక్క ఐదు అనుగ్రహాలు

‘కత్తితో చేసిన గాయం కొన్నాళ్లకు మానిపోతుంది. మాటతో చేసే గాయం ఏనాటికీ మానిపోదు’ అని అంటారు. అంటే మనం ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని అర్ధం. అందుకనే నిరంతరం మంచిగా మాట్లాడడానికే ఇస్లాం ఆదేశిస్తుంది. మరి మంచి మాట్లాడేవారికి అల్లాహ్ మంచిని ప్రసాదిస్తాడు అని హదీసులలో ఉంది.
అబూ హంజాయె సిమాలీ, ఇమామ్ సజ్జాద్[అ.స] నుండి రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: మంచి మాట
1. భాగ్యాన్ని తెచ్చిపెడుతుంది
2. జీవనాధారాన్ని పెంచుతుంది
3. జీవితకాలాన్ని పెంచుతుంది
4. కుటుంబ సభ్యుల దృష్టిలో ప్రియుడవుతాడు
5. స్వర్గంలో ప్రవేశించబడతాడు[ఖిసాల్, భాగం1, పేజీ463].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11