సంక్షిప్త మయ్యత్ నమాజు

గురు, 05/02/2019 - 10:35

మయ్యత్ యొక్క నమాజు సంక్షిప్తముగా

 సంక్షిప్త మయ్యత్ నమాజు

నియ్యత్ చేసిన తరువాత మొదటి తక్బీర్(అల్లాహు అక్బర్ చెప్పటం) చెప్పిన తరువాత ఇలా అనాలి:
అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్.
రెండవ తక్బీర్, ఆ తరువాత ఇలా అనాలి:
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్.
మూడవ తక్బీర్, ఆ తరువాత ఇలా అనాలి:
అల్లాహుమ్మగ్ఫిర్ లిల్ మోమినీన వల్ మోమినాత్.
నాలుగవ తక్బీర్, ఆ తరువాత ఇలా అనాలి:
అల్లాహుమ్మగ్ఫిర్ లిహాజల్ మయ్యత్,స్త్రీ అయితే  ఈ విధంగా పలకండి: అల్లాహుమ్మగ్ఫిర్ లిహాజిహిల్ మయ్యత్.
ఐదవ తక్బీర్, చివరిలో ఖునూత్ లో మీకు తోచిన దుఆ చదవవచ్చు.

రెఫరెన్స్: తౌజీహుల్ మసాయెల్, ఆయతుల్లాహ్ సీస్తాని, మస్ అలా నం:597.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8